MDK: చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నిత్యం హోమియోపతి వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ మృదుల తెలిపారు. పీసీఓడీ, నరాల సమస్యలు, మోకాళ్ల నొప్పులు, సయాటికా వంటి దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతి మందులు మేలు చేస్తాయన్నారు. పీహెచ్‌సీలో అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య సేవలు


