MDCL: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్పష్టం చేశారు. మంగళవారం దుండిగల్ సర్కిల్ శంభీపూర్‌లోని కార్యాలయంలో జిల్లా తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీల ప్రతినిధులు, పార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై ఎమ్మెల్సీ రాజు సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ
ప్రజా అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్సీ


