హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొత్స అనుషకు శుభాకాంక్షల వెల్లువె

VSP: భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనుష నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు విశాఖ మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ జల్లిపల్లి సుభద్ర, విజయనగరం మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ శోభ స్వాతి రాణి ఆమెను కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.