హనుమకొండ జిల్లా పూర్వ డీపీఆర్వో అయూబ్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. విచారణ అధికారిగా డీఆర్వో శ్రీనివాస్‌ను నియమించారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీలో అవకతవకలు జరిగాయని జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఇవ్వాళ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కమిటీ సిఫారసులను పక్కనపెట్టి కార్డులు మంజూరు చేశారని వారు ఆరోపించారు.
తెలంగాణ
అక్రిడిటేషన్ కార్డుల జారీపై విచారణకు ఆదేశం


