ఆంధ్రప్రదేశ్
కోటలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పర్యటన
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి మంగళవారం తిరుపతి జిల్లా కోట పట్టణానికి విచ్చేసి, ముందుగా శ్రీ కోటమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం మామ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి స్వగృహానికి చేరుకుని ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.


