హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు పటిష్ట భద్రత

SKLM: జిల్లాలో సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభంకానున్న SSC, CGL ప్రథమ విడత పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. అలాగే, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. నిర్దేశిత సమయానికి గంటన్నర ముందుగా అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తారని పేర్కొన్నారు.