HNK:నడికుడ మండలం కంటాత్మకూరు చాకిరేవు గుట్ట మైనింగ్‌ను రద్దు చేయాలని గ్రామస్థులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ డీఈ రవి, జేఈ జమీల్ మంగళవారం మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. మైనింగ్‌ను రద్దు చేయాలని అధికారులు కోరారు. సర్పంచ్ తిరుపతి, ఉపసర్పంచ్ కుమారస్వామి, జేఏసీ జనరల్ సెక్రటరీ కుమ్మరి నరేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టర్ ఆదేశాలతో చాకిరేవు గుట్ట వద్ద తనిఖీ


