హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

NZB: పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మంగళవారం లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.