SKLM: గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన సీతంపేట ITDA కార్యాలయంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, సాగునీరు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి'


