హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాశీ–తమిళ్ సంగమం ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

GNTR: కాశీ నుంచి తెనాలి వస్తున్న కాశీ–తమిళ్ సంగమం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులపై దోపిడీ దొంగలు దాడి చేసి నగదు, బంగారం దోచుకున్నట్లు బాధితులు తెలిపారు. కట్రి జంక్షన్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగినట్లు తెనాలి జీఆర్పీ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు మంగళవారం బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు.