హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అలర్ట్.. రేపు తాగునీటి సరఫరా బంద్

W.G: మొగల్తూరులో బుధవారం తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి బి. పరమానందరావు మంగళవారం తెలిపారు. కుళాయి చెరువు వద్ద ఆర్ఎస్ఎఫ్, హైడ్రాలిక్ ఫ్లోకలేటర్, ట్యూబ్ వెల్డర్, మైక్రో ఫిల్టర్స్ శుభ్రం చేస్తున్నారు. దీంతో గ్రామంలోని అన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదు. ప్రజలు నీటిని నిల్వ ఉంచుకొని అధికారులకు సహకరించాలని కోరారు.