VSP: జిల్లాలోని మహిళలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు విశాఖ సిటీ పోలీస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే, ఎలాంటి వేధింపులు లేదా ప్రమాద పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు అత్యవసర సహాయం: 112, మహిళా హెల్ప్‌లైన్: 1091, చైల్డ్ హెల్ప్‌లైన్: 1098 నంబర్‌లను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సిటీ పోలీస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది'


