హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అచ్చంపేటలో రోడ్డు ప్రమాదం..!

PLD: అచ్చంపేట క్రోసూరు రహదారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన క్షతగాత్రులను పెదకూరపాడు మాజీ ఎమ్యెల్యే నంబూరు శంకరరావు దగ్గర ఉండి సొంత కారులో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మానవత్వం చాటుకున్నారు. మాజీ ఎమ్మెల్యే క్రోసూరు నుంచి అచ్చంపేట వెళ్తున్న తరుణంలో జరిగిన రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయారు.