ప్రకాశం: వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. రాజశేఖర్ మృతిపై తీవ్ర సంతాపం.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం


