TPT: పల్లె పండుగ 3.0తో గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ అన్నారు.నాయుడుపేట రూరల్ పరిధిలోని మర్లపల్లి గ్రామంలో రూ 5లక్షలతో సీసీ రోడ్లు,1.80 లక్షలతో పశువుల పాక నిర్మాణ పనులకు ఆమె భూమి పూజ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ 15కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
15 కోట్లతో అభివృద్ధీ పనులు..


