BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ను నేడు సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు మర్యాదపూర్వకంగా కలిశారు.మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పరిష్కారానికి కమిటీ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకోసం కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సాంబశివరావుకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ
ఎమ్మెల్యేకు బాధితుల కృతజ్ఞతలు


