హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: శంకర్

అన్నమయ్య: రైతుల ఆర్థికభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ MLA శంకర్ యాదవ్ అన్నారు. మంగళవారం కురబలకోట (M) ముదివేడు క్రాస్లో అధికారులు, కూటమి నాయకులతో కలసి ఉద్యాన వన రైతులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో టమోటా పంటలను పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తానన్నారు.