కృష్ణా: వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు పెదపారుపూడి మండలంలోని వింజనంపాడు, మోపర్రు గ్రామాల్లో వరి పంట నీట మునిగి రైతులు నష్టపోయారు. పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం పంట నష్టం వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది. దీంతో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'వింజనంపాడు, మోపర్రులో పంట నష్టం నమోదు'


