ATP: అమరావతి నుంచి మంగళవారం రాష్ట్ర సీసీఎల్ఏ, స్పెషల్ సీఎస్ జయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ-సర్వే, పాసుపుస్తకాల పంపిణీ, 22A కేసులు, పీజీఆర్ఎస్ సమస్యలపై సమీక్షించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్, జేసీ విష్ణు చరణ్, డిఆర్ఓ మలోలా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఉన్నతాధికారుల వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్


