MNCL: కాసిపేట్ మండలం ధర్మారావుపేట పీఏసీఎస్ రైతులకు కంది విత్తనోత్పత్తిపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. బెల్లంపల్లి కేవీకే ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ పాల్గొని మాట్లాడారు. గ్రామస్థాయిలో విత్తనోత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందుతాయని, ఈ ప్రాజెక్టును రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
కంది విత్తనోత్పత్తి సాంకేతికతపై రైతులకు శిక్షణ


