ELR: ఇండోనేషియా, థాయిలాండ్ కు చెందిన 11 మంది సభ్యుల బృందం మంగళవారం ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించింది. వెల్లమిల్లి గ్రామంలో పి.సత్యనారాయణకు చెందిన ఫిష్ పెడీ ఐఎఫ్ఎస్ మోడల్, పి.రాజేంద్రప్రసాద్ రైజ్డ్ బండ్ ప్యాడీ మోడల్, ముర్రేల్ చేపల పెంపకాన్ని పరిశీలించారు. ఏ.గోకవరం గ్రామంలో యు.రామచంద్రరాజు 5 లేయర్ ఉద్యాన తోట పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన విదేశీ బృందం


