కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మచిలీపట్నంలో రాజకీయాలు వేడెక్కాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. సోమవారం జరిగిన కూటమి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మేం అంబోతులం అయితే అవ్వొచ్చేమో గానీ నీలా కమలహాసన్ కాదు అని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మేం ఆంబోతులమే.. నీలా కమలహాసన్ కాదు'


