అన్నమయ్య: పీటీఎం మండలంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ శివకుమారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఛైర్మన్‌గా సీ రాము, వైస్ ఛైర్మన్ ఆదిలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యుల చేత ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్
మోడల్ స్కూల్ ఛైర్మన్‌గా రాము


