VZM: నెల్లిమర్ల సతివాడ ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఎస్‌ఎంసీ ఎన్నికల గందరగోళం వల్ల వాయిదా పడ్డాయి. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవుల కోసం స్థానిక నాయకులు పట్టుబట్టగా తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివాదం ముదరడంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు స్కూల్ సెక్రెటరీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా..!


