CTP: కాణిపాకం యూనియన్ బ్యాంక్ మేనేజర్ వ్యవహారశైలిపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజర్ తీరును నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చారు. ఖాతాదారులకు సరిగ్గా స్పందించడం లేదని... నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని ఖాతాదారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాణిపాకం బ్యాంక్ ఎదుట ఆందోళన


