హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్‌కు రేణిగుంటలో వీడ్కోలు

TPT: మంత్రి లోకేశ్ తిరుమల, తిరుపతి పర్యటన ముగించుకుని మంగళవారం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక విమానంలో కేరళంకు బయలుదేరి వెళ్లారు.