TPT: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో అధికారులు, నాయకులు స్వాగతం పలికారు. అనంతరం పవన్ ప్రత్యేక హెలికాప్టర్ లో నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
రేణిగుంట చేరుకున్న డిప్యూటీ సీఎం: పవన్


