హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపిక

CTP: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్‌గా గాదిరాజు జయరామరాజును, వైస్ ఛైర్మన్‌గా గోవిందమ్మను ఏకగ్రీవంగా విద్యా కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు ప్రధానోపాధ్యాయులు వెంకమరాజు పేర్కొన్నారు. మంగళవారం పాఠశాలలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు.