NTR: వెలదికొత్తపాలెం జెడ్పీ హైస్కూల్‌లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో స్కూల్ ఛైర్మన్‌గా పెద్దకోట్ల త్రివేణి, వైస్ ఛైర్మన్ శీలం నాగరాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ నాయకులు కొల్లి రామారావు హాజరయ్యారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలపై కార్యక్రమంలో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
వెలదికొత్తపాలెం జెడ్పీ హైస్కూల్‌లో SMC ఎన్నికలు


