హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి సారించారు'

VZM: జామి మండలం కుమారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.28 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.