KDP: వేముల మండలానికి 1900 క్వింటాళ్ల శనగ విత్తనాలు మంజూరైనట్లు ఓబులేష్ తెలిపారు. మంగళవారం వేముల రైతు సేవా కేంద్రంలో AO ప్రభాకర్‌రెడ్డితో కలిసి విత్తనాల నాణ్యతను పరిశీలించారు. క్వింటా ధర రూ.9,000 కాగా రూ.3,150 రాయితీ పోగా రైతులు రూ.5,850 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రైతులు ఆధార్, పాస్‌బుక్ వివరాలతో రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వేములకు 1900 క్వింటాళ్ల శనగ విత్తనాలు


