హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందుల వాసికి రూ.2.02 లక్షల CMRF సాయం

KDP: పులివెందులకు చెందిన సంపంగి పీరయ్య అనారోగ్యంతో కడపలో చికిత్స పొందుతుండగా, ప్రభుత్వ విప్ మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి చొరవతో రూ.2,02,044 CMRF LOC మంజూరైంది. ఈ సాయంతో చికిత్సకు ఆర్థిక భరోసా లభించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.