భారత్‌కు అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలోకి దిగుమతి అయ్యే కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధుల మందులు, వాటి తయారీలో వాడే కీలక పదార్థాలపై ఎలాంటి అదనపు రవాణా పన్నులు వేయకూడదని నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 20 దేశాలకు ఈ రాయితీ ఇస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.
వార్తలు
భారత్‌కు అమెరికా శుభవార్త


