PPM: గరుగుబిల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తుమ్ముగుంట శంకర్‌రావు విజయం సాధించారు. అలాగే, కన్నపుదొరవలస పాఠశాల కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ మండల జనరల్ సెక్రటరీ దాసరి రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విజయాలపై బీజేపీ, జనసేన, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం


