SRPT: కోదాడ పట్టణ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఆస్పత్రి అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరై వైద్య సేవలు, మౌలిక వసతులు, రోగుల సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి త్వరితగతిన చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
వైద్యశాలలో హాస్పిటల్ అభివృద్ధి సంఘం సమావేశం


