హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుజరాత్ తరహాలో ప్రతి ఇంట్లో పరిశ్రమ రావాలి: ఎమ్మెల్యే

ATP: అనంతపురం అలెగ్జాండర్ హోటల్‌లో నిర్వహించిన MSME వృద్ధి వర్క్‌షాప్‌లో MLA దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. గుజరాత్ తరహాలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు నాలుగు ఎకరాల్లో ఎం.ఎస్.ఎం.ఈ పార్కు ఏర్పాటు చేశామని అన్నారు.