PLD: మాచర్ల పట్టణ వైసీపీ కార్యాలయంలో మంగళవారం 14, 15 వార్డుల నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ జరిగింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ


