హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన

PLD: మాచర్లలోని ఎస్‌కేబీఆర్ ఇంటర్ కళాశాలలో ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యారంగంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.