హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే చొరవతో మృతదేహానికి పోస్టుమార్టం

SRPT: కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో లక్ష్మీపురం కాలనీకి చెందిన బద్రి మృతదేహానికి పోస్టుమార్టం ఆలస్యం కావడంతో బంధువులు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్‌తో మాట్లాడి పోస్టుమార్టం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.