హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరికొండపాలెంలో సజావుగా జరగని ఎన్నికలు

PLD: బొల్లాపల్లి(M) సరికొండపాలెంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు సజావుగా జరగలేదు. మెజార్టీ లేదంటూ అధికార పార్టీ నాయకులు ఎన్నికకు అడ్డుపడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. పరిస్థితిని చక్కదిద్దడంలో అధికారులు విఫలమయ్యారంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.