PPM: పెన్షన్ వాలిడేషన్ అమెండ్మెంట్ చట్టం-2025ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెన్షనర్లు పార్వతీపురంలో 24 గంటల మహాధర్నా నిర్వహించారు. 8వ వేతన సంఘంలో పెన్షన్ సవరణను చేర్చాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, 50 శాతం డీఆర్‌ను పెన్షన్‌లో విలీనం చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ డీఏ బకాయిలు చెల్లించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్


