తన కుమారుడి ఆత్మహత్యకు బాధ్యులుగా పేర్కొంటూ ఐఐటీ బాంబే ప్రొఫెసర్ సూర్యనారాయణ, డైరెక్టర్ శిరీశ్ కేదారెలను అరెస్టు చేయాలని సాహిల్ తండ్రి రవీంద్ర డిమాండ్ చేశారు. అనంతరం ముంబై ఆజాద్ మైదానంలో నిరాహార దీక్ష చేపట్టారు. వారి అరెస్టు జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తానని వెల్లడించారు. మరోవైపు 2023లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి దర్శన్ తండ్రి వాకోడేను కలిసి మద్దతు తెలిపారు.
వార్తలు
'బాంబే ఐఐటీ డైరెక్టరు, ప్రొఫెసర్‌ను అరెస్టు చేయాలి'


