రాముడు, శివుడి మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర, దక్షిణ రాజకీయ సరిహద్దులు గీస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. 'ముస్లిం అంటే కాంగ్రెస్' అనే ఆయన ఇప్పుడు హిందువులను కులాలు, ప్రాంతాలు, దేవుళ్ల పేరిట విడదీస్తున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు దేవుళ్ల సాక్షిగా ఓట్లు అడిగి, నేడు అదే దేవుళ్లకు కులం, ప్రాంతం ఆపాదిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
వార్తలు
రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్


