TG: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన అక్షర J&Kలో జరిగే జాతీయస్థాయి మహిళల అండర్-19 క్రికెట్ టోర్నీకి ఎంపికైంది. అక్షర క్రికెట్ ప్రయాణానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు, శిక్షణకు సహాయం చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR భరోసా కల్పించారు. 'నీ క్రికెట్ ప్రయాణం ఆగకూడదు.. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను అండగా ఉంటాను' అని పేర్కొన్నారు.
వార్తలు
క్రికెట్ క్రీడాకారిణికి కేటీఆర్ భరోసా


