హైదరాబాద్: 28°C
వార్తలు

అప్పుడు సిస్టమే సమాధానం చెప్పాలి: రాహుల్

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవడం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ జోస్యం చెప్పారు. అయితే ఆయన ద్వారా SIR పనులు చేయించిన సిస్టమే రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బేలా ఎస్టేట్‌లో దశాబ్దాలుగా 728 మంది నివసిస్తున్నారని..SIR తర్వాత 727 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఒక్కరి పేరును ఉంచారని ఆరోపించారు.