ఉత్తరాది, దక్షిణాది అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎప్పుడూ హిందువులను విభజించేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. ముస్లిం లీగ్ భావజాలం ఉన్న కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను దేశంలోని హిందువులు గమనిస్తున్నారని, 2029లో వారిని ప్రతిపక్షంలో కూర్చోబెడతారని హెచ్చరించారు.
వార్తలు
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్


