BHPL: పీఎం ఫార్మర్ గైడ్ 2026–27 సోమవారం నిర్వహించి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తాడిచర్ల ఫార్మర్ PACS ఛైర్మన్, ప్రగతిశీల రైతు ఇఫ్పు మొండెయ్యను పీఎం ఫార్మర్ ఇండియా ప్రతినిధి డాక్టర్ సంజయ్ ధాకర్, నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సుస్థిర వ్యవసాయ రంగానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు
తెలంగాణ
PACS ఛైర్మన్‌కు ఘన సన్మానం


