SRD: కందిలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విద్యార్థులు మంగళవారం హైదరాబాద్ జీడిమెట్లలోని ఎన్‌ఆర్‌ఎస్‌సీ–ఇస్రో సందర్శనకు తరలి వెళ్లారు. 57 మంది నాలుగో సంవత్సరం బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు రిమోట్ సెన్సింగ్, GIS, ఉపగ్రహ చిత్రాలు, వ్యవసాయంలో అంతరిక్ష సాంకేతికత వినియోగంపై వన్‌డే క్యాప్సూల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
తెలంగాణ
ఎన్‌ఆర్‌ఎస్‌సీ–ఇస్రో సందర్శినకు విద్యార్థులు


