WNP: పట్టణంలోని డాక్టర్ బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో ఈ నెల 30న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. అండర్-14, అండర్-16 విభాగాల్లో ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలలోపు మైదానంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.
తెలంగాణ
రేపే జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు


