హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ సమస్యలను పరిష్కరించండి'

NGKL: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన వనపర్తి ఐడీపీఎస్‌లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు త్వరగా చెల్లించాలని, నాగర్‌కర్నూల్ సర్వేనంబర్ 363 రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని కోరారు. నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.